కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు పాలు తాగవచ్చా..

పాలు కొలెస్ట్రాల్ స్థాయిపై ఎటువంటి ప్రభావం చూపవు

పాలు తాగే వారిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది

పావు లీటరు పాలలో  8 గ్రాముల కొవ్వు

పాలలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి

పాలల్లో ఉండే కాల్షియం ఎముకలని బలంగా చేస్తుంది