ఏజెంట్‌ మూవీతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది సాక్షి వైద్య

తొలి సినిమాతోనే కుర్రకారును కట్టిపడేసిందీ బ్యూటీ

సినిమాల్లోకి వచ్చేకంటే ముందు సాక్షి ఫిజియోథెరపిస్ట్‌గా పని చేసేది

అయితే కరోనా సమయంలో రీల్స్‌తో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది

సినిమాలో ట్రై చేయొచ్చు కదా అని బంధువులు, ఫ్రెండ్స్‌ సలహా ఇచ్చారు

దీంతో ఆడిషన్స్‌ ఇచ్చిన సాక్షికి కొన్ని ఛాన్సులు వచ్చాయి

అయితే పాత్రలు నచ్చక ఓకే చెప్పలేదు

చివరికి ఏజెంట్‌ మూవీతో వెండి తెరకు పరిచయమైంది