ఐపీఎల్‌ కొత్త సీజన్‌ ద్వారా పరిచయమైంది ప్రత్యూష సాధు

జియో సినిమాలో ఈమె తెలుగు స్పోర్ట్స్‌ యాంకర్‌గా పనిచేస్తోంది

ప్రత్యూష కాంచనమాల సీరియల్‌లో నటించింది

ఎన్టీఆర్‌ కథానాయకుడలోనూ నటించిందీ తెలుగమ్మాయి

నటనతో పాటు క్రికెట్ అన్నా ప్రత్యూషకు ఆసక్తి

 ఆ ఇష్టంతోనే హోస్ట్‌గా మారింది

ప్రత్యూషకు 5ఏళ్ల క్రితమే వివాహమైంది