అల్లరి నరేష్ అల్లరి తొలి సినిమా పేరు.
వెన్నెల కిషోర్ వెన్నెల తొలి సినిమా పేరు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి సిరివెన్నెల సినిమా పేరు.
దిల్ రాజు తొలి సినిమా పేరు దిల్.
షావుకారు జానకి తొలి సినిమా షావుకారు.
సత్యం రాజేష్ తొలి సినిమా పేరు సత్యం.
శుభలేఖ సుధాకర్ తొలి సినిమా శుభలేఖ..