హీరో కాకముందు ప్రభాస్ ఆ బిజినెస్ చేయాలనుకున్నాడట.. ఏంటో తెలుసా..

ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన  ప్రభాస్. 

వరుస సూపర్ హిట్స్‏తో స్టార్ హీరోగా మెప్పించాడు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్. 

అభిమానులు డార్లింగ్ అని పిలుచుకుంటారు. 

అయితే హీరో కాకముందు ప్రభాస్ ఆలోచనలు వేరు. 

హోటల్ బిజినెస్‏లో రాణించాలని అనుకున్నాడు. 

ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెడతాడు.

 ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు.