ప్రపంచంలో వేగంగా ఎగిరే పక్షి పేరు పెరెగ్రైన్ ఫాల్కన్ లేదా డక్ హాక్
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. ఈ పక్షి గరిష్టంగా గంటకు 389 కి.మీటర్ల వేగంతో ఎగురుతుంది. ఈ పక్షి క్షణికావేశంలో వేటాడుతుంది
ఈ పక్షి ఇంత వేగంగా ఎగరడానికి కారణం.. దాని రెక్కలు, ఎముకల నిర్మాణమే అంటున్నారు శాస్త్రవేత్తలు
దీని శరీరంలో ఉండే కీల్ ఎముక పెద్దదిగా ఉండడంతోపాటు దాని పొడవైన రెక్కలను వేగంగా కదిలిస్తుంది
ఈ పక్షి శరీరం బూడిద రంగులో ఉంటుంది. దీని శరీర పొడవు 36 నుంచి 49 సెం.మీటర్లు
ఈ పక్షి వేగంగా ఎగురుతూనే వేటాడుతుంది. అంతేకాదు.. ఎగురుతూనే జంతువులు పట్టుకెళ్తుంది
ఈ పక్షి ద్రువ ప్రాంతం మినహా దాదాపు అన్ని దేశాల్లో కనిపిస్తుంది
ఈ పక్షులలో ఆడ పక్షుల కంటే మగ పక్షుల శరీర పరిమాణం పెద్దదిగా ఉంటుంది