బాగా ఏడ్చిన తర్వాత ఎవరో ఒకరు ఒక గ్లాసు నీళ్లను తీసుకొచ్చి ఇవ్వడం కూడా గమనిస్తూనే ఉంటాం
మన మానసిక స్థితి, కోపం, భావోద్వేగాలకు సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ కొన్ని హార్మోన్లు కారణమని డాక్టర్లు అంటున్నారు
దీని వల్ల మనం ఒత్తిడిలో ఉంటామని, కోపం, ఏడుస్తుంటామని అంటున్నారు
ఈ హార్మోన్లను నియంత్రించడానికి నీరు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు
శాస్త్రీయ అంశం గురించి మాట్లాడితే, నీటితోపాటు, ఒత్తిడి స్థాయిని నియంత్రించే కొన్ని హార్మోన్లు వల్ల ఏడుపు శరీరం నుంచి బయటకు వస్తుంది
దీని కారణంగా ఏడుపు తర్వాత, విశ్రాంతి, హార్మోన్ స్థాయిని పెంచడానికి, గ్లాసు నీళ్ల ఉపయోగపడతాయి
శరీరంలో ప్లాస్మా కార్టిసాల్ స్థాయిలు ఉంటాయి. ఇది భావోద్వేగాలను ప్రేరేపిస్తుంది
నీరు తాగడం ద్వారా వచ్చే మార్పు కారణంగా, మెదడు నుంచి విషయాలు మళ్లించేందుకు సహాయపడుతుంది