Mundan Ceremony Or Shaving Baby Hair (10)
1

చాలా మంది మొక్కు కోసమే పుట్టెంటుకలు తీస్తున్నాం అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదు..

Mundan Ceremony Or Shaving Baby Hair (9)
1

సాధారణంగా చిన్నపిల్లలకు 6 నెలలు లేదా ఏడాది లేదా వారి మొక్కులకు అనుగుణంగా పుట్టెంటుకలు తీస్తుంటారు.

Mundan Ceremony Or Shaving Baby Hair (8)
1

సాధారణంగా చిన్నపిల్లలకు 6 నెలలు లేదా ఏడాది లేదా వారి మొక్కులకు అనుగుణంగా పుట్టెంటుకలు తీస్తుంటారు.

1

9 నెలలు తల్లి గర్భంలో ఉండే బిడ్డ ఉమ్మనీరుతో పాటు ఉంటుంది.

అయితే బిడ్డ పుట్టినప్పుడు ఉమ్మనీరులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు వెళ్లిపోతాయి.

ఇక స్నానం చేయించినప్పుడు శరీరంపై, తల భాగంలో ఉన్న క్రిములు పోయినప్పటికీ..

ఇంకా కొన్ని క్రిములు తల భాగంలో అలాగే ఉండిపోతాయి. వీటి కారణంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటారు.

ఈ కారణంగానే చిన్న పిల్లలకు పుట్టెంటుకలు తీస్తుంటారు. అంతేకాదు చిన్న పిల్లల మాడు గట్టిపడడానికి కొంత సమయం పడుతుంది.

మరియు గుండు చేయించడం వల్ల పిల్లల మాడుకు నేరుగా సూర్యరశ్మి తాకడంతో  డి విటమిన్ పుష్టిగా అందుతాయి.