జనసేనాని వాహనానికి 'వారాహి' పేరు ఎందుకు పెట్టారో తెలుసా..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల రథసారథి 'వారాహి'. 

2024 ఎన్నికల ప్రచారానికి వారాహితో సిద్ధమయ్యారు పవన్. 

మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

వారాహి ప్రచార రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 

వారాహి అంటే దుష్టులను శిక్షించేది అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. 

ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.