అనుపమ చదువును ఎందుకు ఆపేసిందో తెలుసా ?

కేరళ కుట్టి అనుపమకు భారీగా ఫాలోయింగ్ ఉంది. 

తెలుగులో వరుస హిట్స్ అందుకుని ఫుల్ ఫాంలో దుసుకుపోతుంది. 

అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

1996 ఫిబ్రవరి 18న త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో జన్మించింది. 

సీఎంఎస్ కాలేజీ కొట్టాయంలో బ్యాచిలర్ ఆర్ట్స్ ఇన్ కమ్యూనికేటివ్ చదివింది. 

అయితే షూటింగ్స్, సినిమా ఆఫర్స్ రావడంతో మధ్యలోనే చదువును ఆపేసింది. 

ప్రస్తుతం డీజే టిల్లు 2లో నటిస్తోంది ఈ కేరళ కుట్టి.