సిమ్ కార్డ్ ఒక మూల నుంచి ఎందుకు కత్తిరించబడి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా..

సిమ్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మాత్రమే కాల్‌లు లేదా ఇతర చాలా పనులు మొబైల్ నుంచి చేయవచ్చు

తొలి సిమ్‌కార్డులు తయారైనప్పుడు.. ప్రస్తుత సిమ్‌కార్డుల మాదిరి మూలన కోత ఉండేది కాదు

మొబైల్ యూజర్లు సిమ్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో ఇబ్బంది పడేవారు.

ప్రతి సారి.. బయటకు తీసి.. తిప్పి వేసుకోవడం ఇబ్బందిగా మారింది

సిమ్‌ను ఇన్‌స్టాల్ చేయడంలో పడుతున్న ఇబ్బందులను పరిశీలించిన టెలికాం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి

ఒకే సారి సరిగ్గా ఇన్‌స్టాల్ అయ్యేలా సిమ్ కార్డ్‌ను మూలన కత్తిరించడం మొదలు పెట్టాయి

సిమ్ కార్డుల నిర్మాణం కూడా నెమ్మదిగా మారుతూ వచ్చింది. ఇంతకుముందు సిమ్ సైజ్ పెద్దగా ఉండేది

ఇప్పుడు చాలా చిన్నదిగా మారిపోయిందని మీరు గమనించి ఉంటారు

ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఫోన్‌లో చిన్న సిమ్ మాత్రమే కనిపిస్తోంది