రోజుకో గుడ్డు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతారు

అయితే కొంతమంది గుడ్డులోని తెల్లసొనో, పచ్చసొనో ఏదో ఏదో ఒకటే తింటారు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం

గుడ్లు ప్రోటీన్ కు మంచి వనరులు అన్న విషయం తెలిసిందే

దీనిలో ఉండే పోషకాల వల్ల  మనలో ఎన్నో పోషకాల లోపాలు తొలగిపోతాయి

రోజుకు ఒక ఉడుక బెట్టిన గుడ్డును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు

గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన.. రెండూ ఆరోగ్యానికి మంచివే

గుడ్డు పచ్చసొనలో అధిక కొవ్వు, అమైనో ఆమ్లాలు, తెల్ల సొనలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది

ఇవి రెండూ కలిపి తింటే మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి