లక్ష్మీ దేవి – కలువ పూలు

గణేశుడు – ఎర్రటి పుష్పాలు

సరస్వతీ దేవి – మోదుగు పూలు

శివుడు – ఉమ్మెత్త

కాళీ మాత – ఎర్ర మందారం

మహా విష్ణువు – పారిజాతాలు

హనుమంతుడు – మల్లెపూలు

శ్రీ కృష్ణుడు – కదంబ పుష్పాలు

శనిదేవుడు – నీలిరంగు పూలు