కర్కాటక రేఖ అనేది ఒక ఊహాత్మక గీత
భూమధ్యరేఖ నుంచి ఉత్తరాన 23.50 డిగ్రీల కోణంలో ఉంది
కర్కాటక రేఖ భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాల గుండా వెళుతుంది
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం
కర్కాటక రేఖ భూమి చుట్టూ వున్న వ్యాసం దాదాపు 36,788 కిలోమీటర్లు
ఈ రేఖ 16 దేశాల మీదుగా వ్యాపించి ఉంది
ఆయా దేశాల వాతావరణాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి
కర్కాటక రేఖ వద్ద వాతావరణం పొడిగా ఉంటుంది