ఏ సమయంలో నీరు తాగాలో తెలుసా..
నిద్ర లేవగానే 2 గ్లాసులు తాగడం వల్ల ఒంట్లోని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి..
ఒక గ్లాస్ భోజనానికి అరగంట ముందు తాగాలి.
ఒక గ్లాస్ స్నానానికి ముందు తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది..
పడుకునే ముందు కానీ మంచినీరు తాగి పడుకుంటే స్ట్రోక్స్ , హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.
వేసవి కాలం వస్తుంది.. కాబట్టి రోజుకి 4 నుండి 5 లీటర్లు నీరు తాగాలి.