త్వరలో ఓటిటి రిలీజ్ కు సిద్ధంగా ఉన్న  కొన్ని మూవీస్ ఏంటో తెలుసుకుందాం

కోబ్రా : 28 సెప్టెంబర్ సోనీలివ్

కెప్టెన్ : 30 సెప్టెంబర్ జీ5

777 చార్లీ : 30 సెప్టెంబర్ అమెజాన్

రంగ రంగ వైభవంగా : 2 అక్టోబర్ నెట్ ఫ్లిక్స్

కార్తికేయ 2 : 5 అక్టోబర్ జీ5

బింబిసార : 7 అక్టోబర్ జీ5

ఇవే త్వరలో ఓటిటి రిలీజ్ కు సిద్ధంగా ఉన్న  సినిమాలు