మన దేశ కరెనీ నోట్లను చాలా మంది కాగితంతో తయారు చేస్తారనుకుంటారు
కానీ అది నిజం కాదు.
కరెన్సీ నోట్ల తయారీలో పత్తితో పాటు మన్నికగా ఉండేందుకు ఇతర పదార్ధాలను కూడా వాడతారు.
డబ్బు నోట్లను 75 శాతం పత్తితో, న్యాచురల్ ఫైబర్‌గా పిలిచే లినెన్ 25 శాతం మిశ్రమంతో తయారు చేస్తారు.
నోట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు పత్తికి జెలటిన్ అనే ద్రావణాన్ని కలుపుతారు.
ఇది ఫేక్ కరెన్సీని గుర్తించడంలో, నోటు గట్టిగా ఉండేందుకు దోహదపడుతుంది.
ఆర్బీఐ ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లను ముద్రిస్తారు