టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది

దర్శకేంద్రుడిగా పేరు సంపాదించుకున్నారు

100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది

రాఘవేంద్ర రావు ప్రతీ చిత్రంలో తన పేరు చివరన బీఏ అని వేసుకుంటారు

 బీఏ ఎందుకు వేసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి ఉంటుంది

 దీనిపై ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్ర రావు క్లారిటీ ఇచ్చారు

మొదట్లో రెండు, మూడు చిత్రాలకు బీఏ అని వేస్తే సినిమాలు బాగా ఆడాయంటా

ఆ తర్వాత ఓ సినిమాకు బీఏ వేయకపోయేసరికి సినిమా ఫ్లాప్‌ అయ్యింది

దీంతో అప్పటి నుంచి పేరులో బీఏ ఓ సెంటిమెంట్‌గా మారిపోయింది