కార్తీక దీపం సీరియల్‌కు భారీ క్రేజ్‌ అనే విషయం తెలిసిందే

టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ సీరియల్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది

 తెలుగు వారిని ఎంతో ఆకట్టుకున్న ఈ సీరియల్‌కు ముగింపు పడింది

 వంటలక్క పాత్ర అంటే తెలుగు వారికి సుపరిచతం

ఈ సీరియల్‌లో నటించినందుకు వంటలక్క, డాక్టర్‌ బాబు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారో తెలుసా?

వంటలక్క (ప్రేమీ విశ్వనాథ్‌) ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 25 వేలు

నిరూపమ్‌ (కార్తీక్‌ బాబు) ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 30 వేలు తీసుకున్నారని సమాచారం