కమల్, సారికాలు 1988లో వివాహం చేసుకున్నారు
పెళ్లి తర్వాత సారిక నటనకు గుడ్ బై చెప్పింది
తర్వాత కమల్ చిత్రాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసింది
15 ఏళ్ల పాటు సాఫీగా సాగిన వీరి వివాహ బంధానికి ముగింపు పడింది
2004లో ఈ జంట విడిపోయింది
అభిప్రాయాలు కలవకపోవడం వల్లే వీరిద్దరూ విడిపోయారని స్వయంగా శృతీహాసన్ తెలిపింది