ఒక చిన్న సీన్‌తో యావత్ దేశాన్ని ఊపేసింది ప్రియా ప్రకాశ్ వారియర్
కన్ను గీటి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది
దీంతో ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిందీ బ్యూటీ
అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు
వెంటనే తెలుగులో నటించే ఛాన్స్ కొట్టేసింది
నితిన్‌తో చెక్‌లో నటించినా ఈ సినిమా మెప్పించలేదు
అనంతరం కన్నడ, హిందీలో పలు చిత్రాల్లో నటించింది
అయితే ప్రియా ఇప్పటి వరకు ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేదు
ప్రస్తుతం మలయాళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది బ్యూటీ