భారతదేశ జాతీయ క్రీడ హాకీ అని చాలా మందికి తెలుసు

అలాగే కొన్ని దేశాల నేషనల్ స్పోర్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

మన మిత్ర దేశం రష్యా నేషనల్ స్పోర్ట్ బాండీ

అగ్రరాజ్యం అమెరికా జాతీయ క్రీడ బేస్ బాల్

ఐలాండ్ కంట్రీ శ్రీలంక నేషనల్ స్పోర్ట్ వాలీబాల్

మన పొరుగు దేశం చైనా జాతీయక్రీడ  టేబుల్ టెన్నిస్

అలాగే పాకిస్తాన్ నేషనల్ స్పోర్ట్ ఫీల్డ్ హాకీ

200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్ జాతీయ క్రీడ క్రికెట్