యాంకరింగ్‌కు పర్యాయ పదంగా మారారు సుమ

 కేరళ నుంచి వచ్చి తెలుగింటి కోడలయ్యారు.

ఈవెంట్‌ ఏదైనా సుమ వయసు  ప్రస్తావన కామన్‌గా మారింది

 అయితే సుమ ఎప్పుడూ తన  వయసు గురించి ఎక్కడా  రివీల్‌ చేయలేదు

ఇంతకీ సుమ అసలు వయసెంతో తెలుసుకోవాలని  అందరికి ఆసక్తి

వికిపీడియాలో సుమ  వయసు 47 ఏళ్లుగా ఉంది

 సుమ పుట్టిన తేదీ  మార్చి 27, 1975