టాలీవుడ్ టాప్ హీరోస్ రెమ్యూనరేషన్స్ ఇవే..
ప్రభాస్.. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు.
పవన్ కళ్యాణ్.. ఒక్కో సినిమాకు రూ.60 కోట్లు.
మహేష్ బాబు. ఒక్కో సినిమాకు 90- 100 కోట్లు.
జూనియర్ ఎన్టీఆర్.. ఒక్కో సినిమాకు రూ. 60 కోట్లు.
రామ్ చరణ్ తేజ్.. ఒక్కో సినిమాకు రూ. 60కోట్లు.
మెగాస్టార్ చిరంజీవి.. ఒక్కో సినిమాకు రూ. 40 కోట్లు.
అల్లు అర్జు్న్.. ఒక్కో సినిమాకు రూ. 60 కోట్లు.
బాలకృష్ణ.. ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు.
నాని.. ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు.