యాపిల్‌ సంస్థకు చెందిన ఐపాడ్ డిస్‌ప్లేను ’సామ్‌సంగ్‘ రూపొందించింది.

 కోకాకోలా లోగోను భూమిపై ఉన్న 94% గుర్తించగలరు.

ప్రముఖ రిటైలర్ సంస్థ వాల్‌మార్ట్ ఒక గంట ఆదాయం అక్షరాల రూ.13 కోట్లకుపైమాటే.

మీరు యాపిల్‌‌కు చెందిన ‘సిరి‘తో మాట్లాడే ప్రతి మాట స్టోర్ అవుతుంది.

ఒక స్మార్ట్ ఫోన్ యూజర్ రోజుల సరాసరి 14 సార్లు ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాడట.