సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు

అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మహేష్ ను ఒక్కసారిగా మాస్ హీరోగా మార్చింది ఈ సినిమా

ఈ మూవీలో మహేష్ సరసన  ఇలియానా హీరోయిన్ గా నటించింది

అయితే ఇలియానా కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా వేరే భామలను అనుకున్నారట దర్శకుడు పూరిజగన్నాథ్

ముందుగా బాలీవుడ్ బ్యూటీ ఆయాశా టాకియా ను హీరోయిన్ గా కనుకున్నారట

ఆ తర్వాత పొడుగుకాళ్ల సుందరి పార్వతి మిలిటన్ ను హీరోయిన్ గా అనుకున్నారట

పోకిరి సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెను కూడా సంప్రదించారట

కంగనా రనౌత్ ను కూడా పోకిరి సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అది కూడా కుదరలేదు

దాంతో మహేష్ సరసన నటించే అవకాశం ఇలియానాకు వచ్చిందట