పెళ్లైనా.. ఈ ముద్దుగుమ్మల డిమాండ్ మాత్రం తగ్గేదేలే..

నయనతార.. ఒక్కో సినిమాకు పదికోట్లు రెమ్యూనరేషన్. 

కాజల్ అగర్వాల్.. ఒక్కో సినిమాకు 3 కోట్లు డిమాండ్. 

హన్సిక.. ఒక్కో సినిమాకు రెండు కోట్లు రెమ్యూనరేషన్. 

శ్రియా.. ఒక్కో సినిమాకు 40 లక్షలు.. 

సమంత.. ఒక్కో సినిమాకు 5 కోట్లు.. 

ప్రణీత సుభాస్.. ఒక్కో సినిమాకు 37 కోట్లు.