మన హీరోయిన్స్ ఏఏ వయసులలో పెళ్లి చేసుకున్నారో తెలుసా..

కాజల్ అగర్వాల్.. 34 ఏళ్లు.. గౌతమ్ కిచ్లూ. 

నయనతార.. 37 ఏళ్లు.. విఘ్నేష్ శివన్. 

అలియా భట్.. 29 ఏళ్లు.. రణబీర్ కపూర్. 

హాన్సిక.. 31 ఏళ్లు.. సోహైల్.

ప్రణీత.. 29 ఏళ్లు..  నితిన్ రాజు. 

సమంత.. 30 ఏళ్లు.. నాగ చైతన్య.  విడాకులు తీసుకున్నారు.