మనం సాధారణంగా కూరగాయలను నిల్వ చేయడానికి ఫ్రిజ్‌ని ఉపయోగిస్తాము

ఈ వేసవిలో కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచకుండా ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే..

కూరగాయలను బహిరంగ ప్రదేశంలో ఉంచండి..

నిల్వ చేసే చోటు పొడిగా, చీకటిగా ఉండేలా..

పండ్లు, కూరగాయలను వేరుగా ఉంచడానికి ప్రయత్నించండి.