భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రానికి రాజధాని

చక్ర క్షేత్రంగా, ఏకామ్ర క్షేత్రంగా అలరారుతోంది

భువనేశ్వర్‌ను టెంపుల్ సిటీ అని పిలుస్తారు

అక్కడ ఉన్న 700 దేవాలయాల కారణంగా ఈ పేరు వచ్చింది 

హిందూ, బౌద్ధ, జైన వారసత్వాల సంగమం ఈ నగరం

నగరంలోని దేవాలయాలు 6-13వ శతాబ్దానికి చెందినవి

భువనేశ్వర్ శివార్లలోని శిశుపాలగడ పురాతన శిల్పాలకు ఫేమస్

భువనేశ్వర్ సమీపంలోని ధౌలీలో కళింగ యుద్ధం జరిగింది

అశోకుడు కళింగపై దండయాత్ర చేసి స్వాధీనం చేసుకున్నాడు