శ్రీరంగనాథస్వామి ఆలయం తమిళనాడులోని శ్రీరంగంలో ఉంది
ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు
ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు
ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు
విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు
ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి
రాజగోపురం 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది
గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరో విశేషం
ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి