అందమైన, అరుదైన పక్షుల్లో మాండరిన్‌ బాతు ఒకటి. 'అయెక్స్‌ గలెరికులాట' దీని శాస్త్రీయ నామం

1902లో భారత్‌లో కనిపించిన ఈ బాతు తాజాగా మరోసారి కనివిందు చేసింది

చైనా దేశానికి ఈ బాతుకు అక్కడ పెద్ద పీట వేశారు. చైనా సంస్కృతి చిహ్నంలో ఈ పక్షి ఓ భాగం.

రష్యా, కొరియా, జపాన్‌, చైనాలో ఎక్కువగా కనిపించే ఈ బాతు ఇటీవల అసోంలోని డిబ్రూ నది ఒడ్డున కనిపించింది.

 రకరకాల రంగులతో ఆకట్టుకునే ఈ బాతు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

ప్రపంచంలో ఉన్న 10 అందమైన బాతుల్లో ఈ బాతును ఒకటిగా చెబుతారు.