కచ్ గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా
దీని ప్రధాన కార్యాలయం భుజ్‌లో ఉంది
45,674 కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద జిల్లా
కచ్ జిల్లా వైశాల్యం హర్యానా, కేరళ రాష్ట్రాల కంటే ఎక్కువ
ఈ జిల్లాలో ఎక్కువ భాగాన్ని రాన్ ఆఫ్ కచ్ అని పిలుస్తారు
ఈ ప్రాంతంలో చిత్తడి నేలు అధికం
ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం తడిగా ఉంటుంది
జిల్లాలో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి
సరిహద్దు జిల్లా అయినందున సైన్యం, వైమానిక స్థావరం రెండూ ఉన్నాయి