కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడోది

దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది

మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్‌కు కొండల్లో జన్మిస్తుంది

కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహిస్తోంది

1,400 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సస్యశ్యామలం చేస్తోంది

ఆంధ్రప్రదేశ్ లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది

కృష్ణా నదికి 29 ఉప నదులు ఉన్నాయి

శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి పెద్ద జలాశయాలు ఉన్నాయి

విజయవాడ వద్ద బ్రిటిషు కాలంలోప్రకాశం బ్యారేజి నిర్మించారు