Ganga 9

గంగానది భారతదేశంలోని ప్రధాన నదుల్లో మొదటిది

Ganga 8

హిందూమతంలో గంగానది ప్రాముఖ్యత అత్యున్నతమైనది

Ganga 7

గంగమ్మ తల్లి, పావన గంగ, గంగా భవానీ అనే పేర్లతో పిలుస్తుంటారు

Ganga 6

నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగ అనే పదాన్ని ఉపయోగిస్తారు

Ganga 5

గంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కిలోమీటర్లు 

Ganga 4

భాగీరథి, అలకనంద కలిసి గంగా నదిగా ఏర్పడుతున్నాయి

Ganga 2

పశ్చిమ బెంగాల్‌లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది

Ganga 1

సుందర వనాలు డెల్టా గుండా ప్రవహించి బంగాళాఖాతం కలుస్తుంది