ద్వారకా భారతదేశంలోని గుజరాత్ లో ఉంది

గోమతి నది ఒడ్డున అరేబియా సముద్ర తీరంలో ఉంది

భాగవత పురాణంలో కృష్ణుని పురాతన రాజ్యంగా వర్థిల్లింది

ద్వారకలో ద్వారకాధీష్ దేవాలయం చాలా ఫేమస్

పవిత్ర హిందూ దేవాలయాలైన చార్ ధామ్ లో ఒకటి

ఆదిశంకరాచార్య క్రీ.శ. 686-717 లో స్థాపించారు 

దేశవ్యాప్తంగా ఉన్న 12 వారసత్వ నగరాల్లో ద్వారకా ఒకటి

కంసుడిని ఓడించి చంపిన తర్వాత కృష్ణుడు ఇక్కడే స్థిరపడ్డాడు

పవిత్ర నగరంగా పేరొందిన ద్వారకాలో అనేక దేవాలయాలు ఉన్నాయి