బద్రీనాథ్ ఆలయం విష్ణుమూర్తికి చెందిన హిందూ దేవాలయం
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ పట్టణంలో ఉంది
108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి
హిమాలయ పర్వతాల్లో ప్రకృతి రమణీయతలో అలరారుతోంది
ఏప్రిల్ చివరి నుంచి నవంబర్ మధ్య ఆలయాన్ని తెరుస్తారు
అలకనంద నది ఒడ్డున గర్వాల్ కొండ ట్రాక్‌లలో ఉంది
ఈ ఆలయం గురించి విష్ణు, స్కంధ పురాణాల్లో ప్రస్తావించారు
వేడి నీటి బుగ్గలు ఇక్కడి స్పెషల్ ఎట్రాక్షన్
గర్భగుడిలో శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి