బద్రీనాథ్ ఆలయం విష్ణుమూర్తికి చెందిన హిందూ దేవాలయం

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ పట్టణంలో ఉంది 

108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి

హిమాలయ పర్వతాల్లో ప్రకృతి రమణీయతలో అలరారుతోంది

ఏప్రిల్ చివరి నుంచి నవంబర్ మధ్య ఆలయాన్ని తెరుస్తారు

అలకనంద నది ఒడ్డున గర్వాల్ కొండ ట్రాక్‌లలో ఉంది

ఈ ఆలయం గురించి విష్ణు, స్కంధ పురాణాల్లో ప్రస్తావించారు

వేడి నీటి బుగ్గలు ఇక్కడి స్పెషల్ ఎట్రాక్షన్

గర్భగుడిలో శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి