కొబ్బరినీళ్లు తాగడానికి సరైన సమయం అంటూ ప్రత్యేకంగా లేదు. అయితే ఎప్పుడు తాగినా ప్రయోజనమే..

నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది మిమ్మల్ని రోజంతా హైడ్రేట్‌గా ఉంచుతుంది

మీరు యోగా చేసే ముందు లేదా తర్వాత కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరానికి మరింత శక్తిని అందిస్తుంది

పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. రోజంతా ఉన్న అలసట ఒక్క క్షణంలో మాయం అవుతుంది

హ్యాంగోవర్‌ను తగ్గించుకోవడానికి కొబ్బరి నీటిని తాగండి