ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు.

ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్లు. 

బాలకృష్ణ రూ. 70 కోట్లు.

రామ్ చరణ్ ఒక్కో సినిమాకు రూ. 60 కోట్లు.

అల్లు అర్జున్ రూ. 60 కోట్లకు పైగానే..

మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ. 55 కోట్లు.

మెగాస్టార్ చిరంజీవి రూ. 50 కోట్లు.