ఇవి మీకు తెలుసా.
ప్రపంచంలోనే ఏకైక తేలియాడే పోస్టాఫీసు శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో ఉంది.
ఇవి మీకు తెలుసా.
ఈగ కేవలం 14రోజులు మాత్రమే బ్రతుకుతుంది.
ఇవి మీకు తెలుసా.
పిల్లులు వాటి జీవితంలో 66శాతం నిద్రలోనే గడుపుతాయి.
ఇవి మీకు తెలుసా.
ఈ భూమ్మీద 50శాతం ఆక్సిజన్ ఆమేజాన్ అడవి నుంచే వస్తుంది.
ఇవి మీకు తెలుసా.
ఒక ఉల్కాపాతం వలన మహారాష్ట్రలోని లూనార్ సరస్సు ఏర్పడింది.
ఇవి మీకు తెలుసా.
తెల్లరంగు రక్తం గల జీవి గొల్లభామ.
ఇవి మీకు తెలుసా.