ఈ పాటకు 150 మంది డ్యాన్స్ చేశారు
17 రోజుల పాటు షూటింగ్ చేశారు
హుక్ స్టెప్ కోసం 100 వెర్షన్లు
బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులకు మూడు జతల డ్రస్‌లు
ఉక్రెయిన్ ప్రెసిడెన్షియల్ ప్యాలస్‌లో చిత్రీకరణ
సాంగ్‌లో కనిపించిన ఒరిజినల్ మ్యుజీషియన్స్