వందేభారత్‌ రైలు బరువు 392 టన్నులు

ఈ రైలు తయారీకి రూ.115 కోట్లు ఖర్చవుతుంది

 మొత్తం 46 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల కెపాసిటీ

 ట్రైన్‌ మొత్తం సీసీ కెమెరాలు

వైఫై సదుపాయం

కవచ్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్ సిస్టమ్‌

32 ఇంచెస్‌ టీవీ

ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌ యూనిట్