ప్రపంచంలోని దాదాపు 200 దేశాల్లో ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్‌

ఫిఫా వరల్డ్ కప్‌ 2022లో..32 జట్లను 8 గ్రూపులుగా విభజన.. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు

అందరి చూపూ టైటిల్‌ వైపే.. ముందు వరుసలో వినిపిస్తున్న రెండు దేశాల పేర్లు

దాదాపు 20 ఏళ్ల తర్వాత.. ఈ సారి టైటిల్‌ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న బ్రెజిల్‌

రెండో దేశం అర్జెంటీనా..

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ పేరుగా కూడా తెరపైకి..

ఇంగ్లాండ్‌, స్పెయిన్‌లూ గట్టి పోటీ దారులే

కాలంకలిసొస్తే ఈ దేశాల్లో ఒకటి విజేత