రష్మిక 1996లో ఏప్రిల్‌ 5న కర్టాటకలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో జన్మించింది

 రష్మిక విద్యాభ్యాసం మొత్తం కొడుగు జిల్లాలో జరిగింది

ఎం.ఎస్,రామయ్య కాలేజీలో జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది

సినిమాల్లోకి రాకముందు పలు యాడ్స్‌లో నటించింది

2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆప్ం ఇండియా’ టైటిల్ సొంతం చేసుకుందీ బ్యూటీ

2016లో కన్నడ సినిమా ‘కిర్రీక్ పార్టీ’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది

అనంతరం ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది

ఇక పుప్షతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా ఇమేజ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే