ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత -144 డిగ్రీలు. (అంటార్కిటికా 2014-16)

 ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు  సంభవించే దేశం జపాన్.

 ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకనుకు నలుగురు జన్మిస్తున్నారు.  ఇద్దరు మరణిస్తున్నారు. 

2010,14 ఫిఫా వరల్డ్ కప్‌ గేమ్స్‌ను ప్రపంచంలో ఉన్న దాదాపు సగం మంది చూశారు.

 భూమిపై బొద్దింకలు  12 కోట్ల ఏళ్ల నుంచి జీవిస్తున్నాయి

చిన్నారులు సరాసరి  రోజుకు 300 ప్రశ్నలు అడుగుతారంటా.