Shakuntala

 “శకుంతల” పాత్రలో నటించిన హీరోయిన్స్ వీళ్లే..

1

డోరతి కింగ్డన్.. శకుంతల సినిమా (1920). 

2

కమలాబాయి.. శకుంతల సినిమా (1932).

3

ఎంఎస్.సుబ్బలక్ష్మి.. శకుంతలై.. (1940).

4

జయశ్రీ.. శకుంతల.. (1943)

5

సంధ్య.. స్త్రీ సినిమా (1961)

6

కే.ఆర్ విజయ.. శకుంతల.. (1965)

7

బి.సరోజాదేవి.. శాకుంతల (1966)

8

జయప్రద.. కవిరత్న కాళిదాస  (1983)

9

పాయల్ శెట్టి.. శాకుంతలం (2021)

10

సమంత.. శాకుంతలం (2023)