ప్రేమ, పెళ్లి అంతలోనే విడాకులు తీసుకున్న హీరోయిన్స్  వీళ్లే..

సమంత.. నాగచైతన్యతో 2021లో విడాకులు తీసుకున్నారు. 

అమలాపాల్.. డైరెక్టర్ విజయ్‏తో 2015లో విడాకులు తీసుకున్నారు. 

సోనియా అగర్వాల్.. డైరెక్టర్ సెల్వరాఘవన్‏తో విడాకులు తీసుకున్నారు. 

మలైకా అరోరా.. నటుడు అర్భాజ్ ఖాన్‏తో 2017లో విడాకులు తీసుకున్నారు. 

కళ్యాణి.. డైరెక్టర్ సూర్య కిరణ్‏తో విడాకులు. 

రేవతి.. డైరెక్టర్ సురేష్ మీనన్‏తో 2014లో విడాకులు.