మోచేయిని నాలుకతో  తాకడం అసాధ్యం

మొసలి నాలుకను బయటపెట్టలేదు

పందులు తలపైకెత్తి ఆకాశాన్ని చూడలేవు

ఫింగర్‌ ప్రింట్స్‌లాగే,  నాలుకపై ఉంటే ప్రింట్స్‌  ఒకేలా ఉండవు

పిల్లి చెవిలో 32 మజిల్స్‌ ఉంటాయి

చాలా మంది కేవలం 7 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటారు