ఖాళీ కడుపుతో ఈ పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం బారిన పడతారు. అందుకే పరగడుపున ఈ ఆహార పదార్థలకు దూరంగా ఉండండి..  

మజ్జిగ.. తాగకూడదు..

చక్కెర పదార్థాలను తినకూడదు

కూల్ డ్రింగ్స్ తాగకూడదు

సిట్రస్ పండ్లకు దూరంగా ఉండాలి

టీ, కాఫీ పరగడుపున తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్య పెరుగుతుంది

మసాలా పదార్థాలు తినకూడదు 

నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి..

నూనె పదార్థాలు..